tag:blogger.com,1999:blog-7249580795885911479.post613202670741453449..comments2017-11-28T21:48:10.981-08:00Comments on "కృష్ణశ్రీ"--విసుర్లు: "చిన్నారుల" భారతం.....6A K Sastryhttp://www.blogger.com/profile/04173360510978927993noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-7249580795885911479.post-88583443780916411282016-04-11T10:06:00.761-07:002016-04-11T10:06:00.761-07:00నిజమే....నాది "శోషే" విన్నకోటవారూ!
నా ఏ...నిజమే....నాది "శోషే" విన్నకోటవారూ!

నా ఏజ్ గ్రూప్ వాళ్లూ, నా మిత్రులూ, మేధావులూ, భగవద్గీత, పురాణాలు వగైరాలలోని ధర్మ సూక్ష్మాలూ వగైరా విప్పి చెప్పేవాళ్లూ కూడా.....వాళ్లని "చిన్నారులు" అనీ, రోహిత్ ది "కులవ్యవస్థ చేసిన హత్య" అనీ వ్యాఖ్యానించి, సానుభూతులు ఒలకబోస్తుంటే....దుగ్ధ తో ఇవి వ్రాయడం మొదలుపెట్టాను. ఇప్పటివరకూ వాళ్లెవరూ వ్యాఖ్యానించ లేదు....ఖండించ లేదు!

చూద్దాం......పూర్తయ్యాకైనా మాట్లాడతారేమో.....!

మీకు నా ధన్యవాదాలు. A K Sastryhttps://www.blogger.com/profile/04173360510978927993noreply@blogger.comtag:blogger.com,1999:blog-7249580795885911479.post-2544605194881166202016-04-07T19:33:53.266-07:002016-04-07T19:33:53.266-07:00బ్లాగుశోష, శాస్త్రి గారూ. కాదేదీ రాజకీయానికనర్హం క...బ్లాగుశోష, శాస్త్రి గారూ. కాదేదీ రాజకీయానికనర్హం కదా.
మీకు, మీ కుటుంబానికీ ఉగాది శుభాకాంక్షలు. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.com